ram charan to take divorce ?



Watching....






Ram Charan  Divorce ?

సాధ్యమైనంత వరకు భార్యా- భర్తల మధ్య చిచ్చు పెట్టేది అనుమానాలే..ఇప్పుడు ఈ అనుమానమే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్- ఆయన భార్య ఉపాసనల మధ్యకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చిన అనుమానం ఈ సారి చరణ్-సానియాల స్నేహం వల్లే ఉపాసన కాపురంలో చిచ్చు పెట్టిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 
ఈ మధ్యే సానియా - క్రికెటర్ షోయబ్ ల మధ్య గొడవలు వచ్చాయన్న రూమర్స్ వచ్చాయి...రామ్ చరణ్ -  సానియాతో చాల రోజులుగా సన్నిహితం ఉంటున్నాడని రూమర్లు షికారు చేస్తున్నాయి. అంతే కాకుండా ఏ పంక్షన్ కు వెళ్లినా..భార్య ఉపాసనను తీసుకెళ్ళకుండా  సానియా తోనే వెలుతున్నాడంట రామ్ చరణ్.. దీంతో ఉపాసన రామ్ చరణ్ ని నిలదీసి అడిగిందని గుసగుస.. అయితే ఇదే విషయంపై ఉపాసనకు పలువురు నచ్చజేప్పే  ప్రయత్నం చేసినా ఉపాసన మాత్రం ఒప్పుకోవటం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్ .
ఈ విషయం బయటి పొక్కకుండా రామ్ చరణ్ చాల జాగ్రత్తలు తీసుకున్నా..ఎవరో బయటి లీక్ చేశారు..

చూడాలి వీరిద్దరు విడిపోతారా?...లేక సానియా-చరణ్ లు ఇద్దరు ప్రెండ్స్ అని ఉపాసన నమ్ముతుందా ?...ఏది ఎమైనా రామ్ చరణ్- సానియాల స్నేహం గత కొన్నిరోజులుగా హాట్ టాఫిక్ గా మారింది.

Post a Comment

Previous Post Next Post

Contact Form