Baahubali 2 Official Release Date Announced
Baahubali 2 Release Date Confirmed As April 14, 2017
బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే దర్శకులు రాజమౌళి ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి-2 విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానుల ఎదురుచూస్తున్నారు. బాహుబలి -2 చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది . బాహుబలి రెండవ భాగం రిలీజ్ డేట్ ప్రకటించింది. ప్రస్తుతం బాహుబలి -2 శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది … ఈ భారీ చిత్రం వచ్చే సంవత్సరం April' 14న విడుదల కానుంది. ఇంతకాలం వెయిట్ చేసిన అభిమానులకు ఇదొక తీపి కబురే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే మరో సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే.
Rajamouli's Baahubali 2 Release Date Announced, Rajamouli Press Meet,'Baahubali 2' release date announced,Baahubali 2 Movie Release Date 14th April 2017,Baahubali 2 Release Date Officially Announced
Tags
Film News
