వెటోరి బాటలో మరో బౌలర్

వెటోరి బాటలో మరో బౌలర్
న్యూజిలాండ్ పేస్ బౌలర్ కైల్ మిల్స్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. మిల్స్ టాప్ - 10  వన్డే బౌలర్ల జాబితాలో.. నెంబర్ 1 ర్యాంకులో చాలాకాలం పాటు కొనసాగాడు. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టమని  నా 36 ఏళ్ల జీవితంలో 14 ఏళ్ల పాటు క్రికెట్ లోనే ఉన్నానని . ఇన్నాళ్లు క్రికెట్ జీవితాన్ని గడిపానని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాననే అనిపిస్తోంది.ఇప్పటి నుండి  ఎక్కువ  సమయాన్ని నా కుటుంబ సభ్యులతో ఉండటానికి కేటాయిస్తానని 'మిల్స్ తెలిపాడు

Post a Comment

Previous Post Next Post

Contact Form