అంబులెన్స్ కు అడ్డం వస్తే రెండు వేలు జరిమానా !!

Traffic Rules ఉంటే..అందులో Emergency సేవల కోసం మరికొన్ని Extra Rules ఉంటాయి. Traffic Signals, overtaking కు సంబంధం లేకుండా Ambulance, Fire-engine వెహికల్స్ ట్రావెల్ చేయవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇవి వస్తున్నాయంటే వాటికి దారి ఇవ్వాల్సిందే,  కానీ పెరిగిన Traffic, Office Timing లతో ఎమర్జెన్సీ వెహికల్స్ కు ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ను ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. దీనితో ఢిల్లీలో  ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ ను తెరపైకి తెచ్చారు. ఎవరైనా అంబులెన్స్ కు అడ్డం వస్తే రూ. 2 వేలు జరిమానా  విదిస్తామని చెప్పారు. Hospitals కు చెందిన అంబులెన్స్ లకు ఎవరైనా అడ్డం వచ్చినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. అడ్డం వచ్చిన వెహికల్ నెంబర్,date, time తో పాటు అంబులెన్స్ అడ్డం వచ్చినట్లు ఏదైనా ప్రూఫ్ అందిస్తే లీగల్ నోటీసులు ఇస్తామని చెప్పారు. Delhi Traffic Special కమిషనర్  Mukthesh Chander.  Ambulanceతో పాటు Fire Engine, Police Patrolling వెహికల్స్ ను కూడా ఈ లిస్ట్ లో   చేరుస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form