
ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఒబామా కూతురి ఫోటో..!!
అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కూతురు మలియా ఫోటో ఇంటర్నెట్ హల్ చల్ చేస్తోంది. 16 సంవత్సరాల మలియా ఫోటో ని ఎవరో నెట్ లో పెట్టారు . ఇప్పుడిదే అమెరికాలో హాట్ న్యూస్ అయ్యింది. అసలు ఈ ఫోటో అందుకు తీసారు ? ఎప్పుడు తీసారు ? ఫోటో ని ఇంటర్నెట్ లో ఎందుకు అప్ లోడ్ చేసారు ? ఫోటో తీసినప్పుడు మద్యం తాగి వుందా ?అనే విషయాలపై అమెరికా లో చెవులు కొరుక్కుంటున్నారు