PK పై అభ్యంతరాలు ఏమి లేవు ... బాగానే వుంది...ఢిల్లీ హైకోర్టు

PK పై అభ్యంతరాలు ఏమి లేవు ... బాగానే వుంది...ఢిల్లీ హైకోర్టు


  అమీర్ ఖాన్  PK సినిమా లో  ఎలాంటి అభ్యంతరకరమైన  సన్నివేశాలు లేవని    ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా ఈ చిత్రం    తీశారని.. సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ... దాఖలైన పిటిషన్ ని ఢిల్లీ    హైకోర్టు కొట్టివేసింది. చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన డివిజన్ బెంచ్... సినిమా లో    ఎలాంటి అభ్యంతరకరమైన  సన్నివేశాలు  కనిపించలేదని  తెలిపింది

In English :
No objections on the PK ... Remember ... the Delhi High Court
  There is no objectionable scenes in the film, Aamir Khan, PK said the Delhi High Court . Debbatisela religious sentiments had, this film .. Cinema presentation of a petition filed in the Delhi High Court dismissed nilipiveyalantu ... . Image thorough review of any objectionable scenes seen in the film , said a bench ...

Post a Comment

Previous Post Next Post

Contact Form