మిగులు విద్యుత్ రాష్ర్టంగా మారుస్తాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ సి.యం కే.సి.ర్ రాష్ట్రంను  మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా మరో  600 మెగావాట్లకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form