భారత బాట్స్ మెన్ విరాట్ కోహ్లికి బి.సి.సి.ఐ కొత్త సంవత్సరం కనుక ఇచ్చింది.కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం క్రికెటర్ల భార్యలకే అనుమతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని బి.సి.సి.ఐ సవరించింది.భార్యలతో పాటు క్రికెటర్ల ప్రియురాళ్ళు వారి ప్రియులతో కలిసి ఉండటానికి బోర్డు అంగీకరించింది. కానీ క్రికెటర్ల తో కలసి ఒకే గదిలో ఉండటానికి నిరాకరించింది.
Tags
Politics
