2016 – 20 17 బడ్జెట్ ముఖ్యాంశాలు:
- గ్రామీణాభివృద్ధికి 87 వేల 765 కోట్లు కేటాయింపు
- రుణాల మాఫీకి రూ.15 వేల కోట్లు
- వ్యవసాయానికి రూ.35,984 కోట్లు
- వ్యవసాయ రుణాలకు రూ.9 లక్షల కోట్లు
- సాగునీటి రంగానికి రూ.20 వేల కోట్లు
- లక్ష కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం
- 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు
- పశు సంపదకు రూ.850 కోట్లు
- 18 వేల 542 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు
- గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ
- సాగునీటి ప్రాజెక్టులకు రూ.86 వేల 500 కోట్లు
- అన్ని పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానం
- డిజిటల్ అక్షరాస్యత కోసం రెండు కార్యక్రమాలు
- స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ. 9 వేల కోట్లు
- 2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి
- రహదారుల పథకానికి రూ.19 వేల కోట్లు
- హైవేల కోసం రూ.55వేల కోట్లు
Tags
News
