YS Jagan Complaints to Governor on Revanth Reddy || ఓటుకు నోటుపై రేపు గవర్నర్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు

ఓటుకు నోటుపై రేపు గవర్నర్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఫిర్యాదు
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధిష్టానంపై  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గవర్నర్ కు  ఫిర్యాదు చేయనున్నారు. రేపు  ఉదయం 11 గం||లకు  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి వైఎస్ జగన్ రాజ్ భవన్ లో  గవర్నర్ తో సమావేశంకానున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు ప్రయత్నించి.  టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే.

Post a Comment

Previous Post Next Post

Contact Form