Another Case on TDP MLA Revanth reddy || రేవంత్ పై భూకబ్జా ఆరోపణ?


Another Case on TDP MLA Revanth reddy


‘ఓటుకు నోటు’ వ్యవహారంలో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.
 గోపనపల్లిలో రూ.10 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కబ్జా చేశారని కల్లం పేరిరెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. పోలీస్ స్టేషన్  లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేసిన భూమిలో ఫెన్సింగ్ తొలగించాలని తన సోదరి అడిగితే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారని పేరిరెడ్డి ఆరోపించారు

Post a Comment

Previous Post Next Post

Contact Form