డైరెక్టర్ త్రివిక్రమ్ చేసిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల 9న ప్రపంచవ్యాప్తంగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా రిలీజ్ కానుంది.
