ఈ నెల 23 న త్రిష నిశ్చితార్థం...


Trisha Engagement
ఇన్నాళ్ళు  త్రిష తన పెళ్లి విషయం లో  దోబుచులాడిన ... ఎట్టకేలకు తను ఆ విషయాన్నీ బహిర్గతం చేసింది. ఈ నెల 23 న వరుణ్ తో తన నిశ్చితార్థం జరగనున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కేవలం వాళ్ళ రెండు కుటుంబాలే ఈ నిశ్చితార్దo కి హాజరవుతారని, తన అబిమానులకు స్నేహితులకు తెలిపింది త్రిష.

Post a Comment

Previous Post Next Post

Contact Form