మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు


మెదక్ చర్చి

తెలంగాణ రాష్టంలో క్రిస్మస్ 2014 ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ చర్చికి ప్రార్ధనల కోసం ఉదయం నుండే క్రైస్తవ సోదరులు తరలి వస్తున్నారు. జంట నగరాల్లో పెద్ద ఎత్తున ప్రార్ధనల కోసం చర్చిలకు వెళ్తున్నారు . క్రైస్తవ సోదరులు సంతోషంగా క్రిస్మస్ 2014 జరుపుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form