ఐ ఫోన్ కోసం కన్న కూతురుని అమ్మేసిన తండ్రి
చైనాలోని ఫీజియన్ ప్రావిన్స్ ప్రాంతంలో Iphone కొనుక్కోవడం కోసం ఓ తండ్రి 18 రోజుల కూతురిని Onlineలో అమ్మేశాడు. IPhone, Bike కొనుక్కోవడం కోసం 18 రోజుల కూతురుని ఆన్‌లైన్‌లో 2,500$ డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. అది చూసిన ఓ వ్యక్తి శిశువును కొనుగోలు చేశాడు. ఈ విషయం బైటికి రావడంతో పోలీసులు అతని పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. న్యాయస్థానం కన్న బిడ్డను ఇలా అమ్మేసిన తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
Tags
News
