Mahesh Daughter Latest Pic HalChal on Socail Media



నెట్ లో హల్చల్ చేస్తున్న సితార ఫోటో !!

 మహేష్ బాబు  గారాల కూతురు సితార తన తండ్రి, అన్న లాగానే  బాలనటిగా తెరం గ్రేటమ్ చేయడానికి సిద్దం అవుతోంది. బ్రహ్మోత్సవం సినిమాలో నాన్నతో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నది. నమ్రతా తన కూతురు సితారకి మన సాంప్రదాయాన్ని అప్పుడప్పుడు పరిచయం చేస్తూనే ఉంటుంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటుంది. అయితే సితార నిన్న శివరాత్రి సందర్బంగా సాంప్రదాయ  దుస్తులతో 2  జడలు వేసుకొని చాలా క్యూట్ గా దేవుడికి దండం పెడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సితార ఫోటో చూసిన ప్రిన్స్ అభిమానులు షేర్  చేస్తూ, బ్రహ్మోత్సవం సినిమాలో ఎలా కనిపిస్తోందో అని కామెంట్స్ చేస్తున్నారు .

Post a Comment

Previous Post Next Post

Contact Form