ఈ నెలలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు 4 రోజుల పాటు మూత పడనున్నాయి.
ఈ సందర్భంగా సెలవు దినాల్లో ప్రజలు, వ్యాపారస్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బ్యాంకులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.
ఈనెల 24న Holi, 25 GoodFriday, 26 4th Saturday (బ్యాంకింగ్ సంస్థలకు ప్రతి రెండవ,నాలుగో శనివారం సెలవులు), 27 ఆదివారం బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
Tags
News
