చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన సుహాసిని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ హీరోయిన్ గా ఆమె కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది కానీ.. బుల్లి తెరపై అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం సొంతం చేసుకొగలిగింది. సొంతంగా ప్రొడక్షన్ స్థాపించి ఇద్దరమ్మాయిలు అనే సీరియల్ చేస్తోంది. ఈ సీరియల్ లో ఒక హీరోగా చేస్తున్న ధర్మను, సుహాసిని ప్రేమించి పెళ్లి చేసుకోబో తున్నది. వీరిద్దరి యంగేజ్ మెంట్ కుడా జరిగింది. త్వరలో నే పెళ్లి జరగనున్నది.
Tags
Film News