Apple కంపెనీ iPhone-6, iPhone-6S ల బ్యాటరీలకు ఎక్కువ లైఫ్ టైమ్ ఇచ్చే బ్యాటరీ కేస్‌ను విడుదల చేసింది. కెనడా ప్రజలు onlineలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. బ్యాటరీ కేస్ ధర ఇప్పుడు 129 $ ఉంది. బ్యాటరీ లైఫ్ టైమ్ విలువ14 నుంచి 25 గంటలు మాట్లాడవచ్చట. ఈ బ్యాటరీ ద్వారా ఇంటర్ నెట్ని 10 నుంచి 18 గంటలు వాడుకోవచ్చు. iPhone వినియోగదారుల నుంచి బ్యాటరీ బ్యాక్ ఆప్ బాగాలేదని ఫిర్యాదులు రావడంతో, దీంతో ఆపిల్ కంపెనీ బ్యాటరీ కేస్ తయారు చేసింది.