న్యూఢిల్లీ : ఇవాళ్ళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో TRS MP గా పసునూరి దయాకర్ ప్రమాణస్వీకారం చేశారు. పసునూరి దయాకర్ తెలుగులో ప్రమాణం చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల చనిపోయిన పార్లమెంట్ మాజీ సభ్యులకు లోక్ సభ నివాళులర్పించింది