ఆ రోజు అర్ధరాత్రి వరకు ఆస్తి గొడవ !
♦ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే రాజయ్య ఇంట్లో ఘోరం♦ ఎన్నికల ఖర్చుల కోసం వ్యవసాయ భూమి అమ్మాలని రాజయ్య నిర్ణయం
♦ తన భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా ఆ భూమిని అమ్మొద్దన్న కోడలు సారిక
♦ రాత్రి ఒంటిగంట వరకు గొడవ జరిగిందంటున్న ఇరుగు పొరుగు వాళ్ళు
♦ అంతకుముందు రోజు సారిక భృతిపై కోర్టులోనూ పరస్పరం వాదులాట
Tags
News
