Nagababu Serious on Pawankalyan & his Fans @ Chiranjeevi 60th Birthday Celebrations

Nagababu Fires on PowerStar Pawankalyan and his Fans 




Why Naga babu fires on Power Star Pawan kalyan ? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన పబ్లిక్ గా మండిపడ్డ నాగబాబు

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల నుండి అభిమానులు భారీస్థాయిలో వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి చాల మంది పెద్దలు కూడా రావడం విశేషం. అయితే పుట్టిన రోజు వేడుకల్లో ఒక ఆసక్తి కరమైన సంఘటన జరిగింది. చిరంజీవి తమ్ముడు నాగ బాబు స్టేజి ఎక్కగానే , మెగా అభిమానుల్లో ఉన్న పవర్ స్టార్ అభిమానులు ఎప్పటి లాగానే  వీ వాంట్ పవర్ స్టార్ అని అరవడం మొదలెట్టారు. దీని మీద అసహనానికి గురి అయిన నాగబాబు పవన్ కళ్యాణ్ అభిమానులకి క్లాసు పీకాడు.ప్రతి సారి పవర్ స్టార్ అని ఎందుకు అరుస్తున్నారు అని అభిమానుల్ని ప్రశ్నించాడు నాగ బాబు. మేము ఎన్నో సార్లు పిలిచాము అని , రాకపోతే మేం ఏం చెయ్యాలి అని పవన్ కళ్యాణ్  అభిమానులని నిలదిసాడు నాగబాబు. పవర్ స్టార్ మా ఫంక్షన్స్ కి రాడు అని ,అది మీకు తెలిసి కూడా గోల చెయ్యడం ఏంటి అని మండిపడ్డాడు నాగ బాబు. దమ్ముంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళండి , ఆఫీసు కి వెళ్ళండి ఎందుకు రావట్లేదో పవన్నే అడగండి అని పవర్ స్టార్ అభిమానుల నోరు మూపించాడు నాగ బాబు. ప్రతి ఫంక్షన్ కి రావడం ఇలా గోల చెయ్యడం ఎంటాని గట్టిగానే క్లాసు పీకాడు నాగ బాబు. మొత్తానికి పవర్ స్టార్ పవన్ ని కూడా పరోక్షంగా వేసుకున్నాడు నాగబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  అభిమానులు నాగ బాబు అడిగిన ప్రశ్నలకి సైలెంట్ అయ్యి కూర్చోడం గమనార్హం.




Nagababu fires on pawan, Mega family fires on pawan, Nagababu Fires on Power Star Pawankalyan Fans,Naga Babu Fires On Pawan Kalyan And His Fans


Post a Comment

Previous Post Next Post

Contact Form