2 Girls Attempt To Rape Auto Driver In Delhi
ఆటో డ్రైవర్ పై రేప్ కు ప్రయత్నించిన ఇద్దరు అమ్మాయిలు
ఒక వైపు రోజుకో విధంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నా నేపద్యం లో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఓ యువకుడిని రేప్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన డిల్లి లో జరిగింది. డిల్లీలో ని సప్తర్ గంజ్ ప్రాంతంలో రేనులాల్వని(32) అనే మహిళా ఓ ఆటో దగ్గరికి వచ్చింది. ఆటో డ్రైవర్ ఉమేష్ ప్రసాద్ ( 41) దగ్గరికి వచ్చి అర్జున్ నగర్ వస్తావా అని అడిగింది. సరే అని ఆటో ఎక్కి ఆమె ఉంటున్న ఇంటివద్దకు వెళ్ళింది . ఆటో డ్రైవర్ ను ఇంట్లోకి రా అంటూ పిలిచింది . సరే అని లోపలి వెళ్ళిన తరువాత డోర్ పెట్టి మందు తాగుతావా అంటూ బలవంతగా అతని దగ్గరికి వచ్చి బట్టలన్నీ బలవంతంగా విప్పడానికి ప్రయత్నించిందట . ఇంతలో మరో మహిళ లోపలి నుండి వచ్చి ఇద్దరు అతని (ఉమేష్ ప్రసాద్)పై పడ్డారట , ముద్దుల వర్షం కురిపించారని వారినుండి తప్పించుకుని కిటికిలోనుండి దూకి బయటపడ్డాడట ఆ ఆటో డ్రైవర్. కిందికి దూకడంతో కాళ్ళకు బాగా దెబ్బలు తగిలయట . తర్వాత వెంటనే పోలీసులకు పిర్యాదు చేసాడట ఉమేష్ ? పోలీసులు రేను లాల్వని అరెస్ట్ చేసారు. మరో మహిళా పరారిలో ఉంది ?
Tags
News
