Clashes between Chiranjeevi and Allu Arvind families
అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగిందా ?
ఇటివల కొంచెం కాదు పెద్దగా గ్యాప్ వచ్చినట్లు కృష్ణ నగర్ నుంచి ఫిలిం నగర్ వరకు ఒకటే టాక్ నడుస్తుంది .
రామ్ చరణ్ పెళ్లి తర్వాత వ్యూహం మార్చినట్లు గుసగుసలు వినిపించిన ఇటివల వరుస పరిణామాలు చర్చకు దారితీసాయి.
అరవింద్ చిరంజీవి ఇద్దరు ఒకరికి ఒకరుగా వుండేవాళ్ళు.బిజినెస్ , పర్సనల్ , పార్టీ ఇలా ఏదైనా సరే అల్లు అరవింద్ లేకుండా అడుగు కుడా మందుకు వేయరు చిరంజీవి. అయితే కొడకు దారిలోకి వచ్చిన తర్వాత వన్ అండ్ ఓన్లీగా
డెసిషన్ మేక్ జరుగుతుంది.దీంతో అల్లు అరవింద్ కుడా దూరంగా ఉంటున్నాడని ఫిలిం నగర్ సమాచారం.
బాహుబలి మూవీ పై పెదవి విరచిన చిరంజీవి, అంచనాలకు లేకుండా వెల్లినవాల్లె బాగుందని చెబుతున్నారని సంచలన కామెంట్స్ చేసారు . అంతే కాదు మగధీరతో పోల్చితే తక్కువే అన్న ఫాన్స్ కామెంట్స్ కు సపోర్టింగ్ గా
మాట్లాడాడు.
బాహుబలి మూవీకి పెట్టుబడి పెట్టింది అల్లు అరవింద్ అన్న సంగతి తెలిసి కుడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కుడా మూవీ పై ఎక్కడ కామెంట్స్ చేయలేరు.
చిరు 150 వ సినిమా కి రాంచరణ్ నిర్మాత , కథ చర్చలు , నిర్మాణం, ప్రాజెక్ట్ పై ఎక్కడ కనీసం చర్చల్లోకుడా లేరు అల్లు అరవింద్.గీతా ఆర్ట్స్ కిందా ఇక నుంచి మెగా సినిమాలు ఉండవనే టాక్ . బిజినెస్ ఏదైనా చిరంజీవి అల్లు అరవింద్ సహకారం తీసుకుంటారు.
చరణ్ పెళ్లి తర్వాత అన్ని వ్యాపార లావాదేవీలు కొడుకు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.
పోలో రైడింగ్ క్లబ్ కొనుగోలు, మా టివిలో డైరెక్టర్, త్రు జెట్ ఎయిర్ లైన్స్ ఇలా సొంత బిజినెస్ లు డెవలప్ చేసుకుంటున్నారు . సూచనలు సలహాల కోసం కూడా ఇన్వొల్వె చేయట్లేదట .
చరణ్ భార్య ఉపాసన కుటుంబం పెద్ద బిజినెస్ ఫ్యామిలీ దీంతో అటునుంచే ఫుల్ సపోర్ట్ తీసుకుంటున్నారట.
s/o సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ కి చిరు, రామ్ చరణ్ డుమ్మా కొట్టారు .పవన్ విషయంలో అల్లు ఫ్యామిలీ మొదటి నుంచి దూరంగానే ఉంటుంది .
ఈ క్రమంలోనే బాబాయి తో మూవీ తీస్తానని రామ్ చరణ్ ప్రకటించడం చూస్తుంటే అల్లుని కాదని బాబాయికి మరింత దగ్గర కావాలని చరణ్ వ్యూహంగా కనిపిస్తుంది.
