New 'Belly Button Challenge' Trends Over Internet

Belly Button Challenge Gets Trending In India Also

బొడ్డును తాకండి : కొత్త ఇంటర్నెంట్‌  ట్రేండింగ్ ‘బెల్లీ బటన్‌ ఛాలెంజ్‌’


రైస్‌ బకెట్‌ ఛాలెంజ్‌, ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ల తర్వాత ఇప్పుడు #BellyButtonChallenge సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో హల్‌చల్‌ చేస్తోంది. తాజా ఇంటర్నెట్‌ ట్రేండింగ్ గా #Belly Button Challenge" ఆకర్షిస్తుంది. #Belly Button Challenge అంటే ఒక చేయిని వెనుక నుంచి తీసుకువచ్చి తన బొడ్డును చేతితో తాకడం aన్నమాట! ఇదొక పిచ్చి ట్రేండింగ్. అయినప్పటికీ అందరూ ఇదే పిచ్చిలో వున్నారు. ఐతే "Belly Button Challenge"లో వారి బొడ్డును వారు తాకడం అంత సులువైన పని కాదు. చేయిని వెనుక నుండి తీసుకువచ్చి బొడ్డును తాకాలి. అది చేయిని బట్టి, సౌలభ్యతను బట్టి సాధ్యమవుతుంది. మందంగా చేయి కలిగివున్నవారు #Belly Button Challenge లో ఫెయిలవుతారు. పొడుగు చేయి వున్నా…దాన్ని సులువుగా తిప్పగలిగే విధంగా వుండాలి. అలాగ అయితేనే  ఇందులో గెలుస్తారన్నమాట! చైనాలో మొదలైన ఇంటర్నెట్‌ క్రేజ్‌ నెమ్మదిగా ఇతర దేశాలకు కూడా పాకింది.

Post a Comment

Previous Post Next Post

Contact Form