Chandrababu Naidu And Stephenson Audio Tape

     బాబు - స్టిఫెన్ ల మధ్య ఫోన్ సంభాషణ

ట్రింగ్ ...ట్రింగ్ .....
చంద్రబాబు తరుపు మనిషి - హలో ..
యూ బ్రదర్..
బాబు గారు గోయింగ్ టు టాక్ టు యూ ....
బి ఆన్ ద లైన్ (హలో బ్రదర్ ... బాబు గారు మీతో మాట్లాడతారు. లైన్లో ఉండండి)
స్టిఫెన్ సన్- యా
చంద్రబాబు - హలో....
స్టిఫెన్ సన్ - సార్... గుడ్ ఈవెనింగ్ సార్
చంద్రబాబు - గుడ్ ఈవెనింగ్ బ్రదర్..
హౌ ఆర్ యూ.. (మీరు ఎలా ఉన్నారు ..?)
స్టిఫెన్ సన్ - ఫైన్ .. థాంక్యు సార్..
చంద్రబాబు - మన వాళ్ళు బ్రిఫ్ట్ మీ ..
ఐయామ్ విత్ యు ... డోంట్ బాదర్..
(మన వాళ్ళు నాకంత వివరించారు ..
మీకు అండగా నేను ఉంటా ..!
కంగారు పడాల్సిందేమీ లేదు.)
స్టిఫెన్ సన్ - యస్ సార్.. రైట్ సార్

చంద్రబాబు - ఫర్ ఎవ్రీ థింగ్
ఐ యామ్ విత్ యూ ...
వాట్ అల్ దే స్పొక్..
విల్ హానర్..
(అన్నింటికీ మీకు నేను అండగా ఉంటా. వాళ్ళు మీతో మాట్లాడినవన్ని నేరవేరుస్తాం)
స్టిఫెన్ సన్ - యెస్ సార్ .. రైట్ సార్
చంద్రబాబు- ఫ్రీలీ యూ కెన్ డిసైడ్ ..
నో ప్రాబ్లం ఎట్ ఆల్..
(మీరు స్వేచ్చగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు.)
స్టిఫెన్ సన్ - ఓకే సార్..
చంద్రబాబు  - దటిజ్ అవర్ కమిట్మెంట్ ..
వి విల్ వర్క్ టు గెదర్
(అది మా హామీ .. మనం కలిసి పని చేద్దాం)
స్టిఫెన్ సన్ - రైట్.. థాంక్యు సార్..
చంద్రబాబు-  థాంక్యు

Post a Comment

Previous Post Next Post

Contact Form